2.PRONOUN (సర్వ నామము) :
A pronoun is a word, used in the place of a noun.
నామవాచకానికి బదులుగా వాడ బడే దానిని సర్వనామము అని అంటారు.)
Examples:
He, They, I, My, You, Yours, She, it etc.
1. Sita is a Teacher and she is a good singer also.
2. Rahul is a good cricket player in his team.
పై వాకాా లలో
Sita కు బదులుగా వాడబడిన she,
Rahul కు బదులుగా వాడబడిన his, సరవ నామములు (pronouns).
Pronouns మొత్తం తొమ్మిది రకాలుగా విభజింపవచ్చు :
1. Personal Pronouns : మనుష్యుల పేర్లకు బదులుగా పాడతారు. ఇవి 1st person, 2nd person, 3rd person అని మూడు రూపములుగా ఉన్నాయి.
First person (ఉత్తమ పురుష) తనను గురించి చెప్పేవి.
EX ; We,I, My, Me etc.
Second person (మధ్య పురుష) ఎదుటవానిని గురించి చెప్పేవి.
Ex : You, Yours.
Third person (ప్రధమ పురుష) ఎక్కడో వున్న వానిని గూర్చి చెప్పేవి.
Ex : He, She, it, Him, Her, Hers, They, Them,
2. Demonstrative Pronouns : ఫలానా అని వస్తువుల గురించి ప్రత్యేకముగా చెప్పడానికి వాడతారు.
Ex: This (ఇది), That. (అది), These (ఇవి), Those (అవి), Such, as one.
3. Interrogative Pronouns: ప్రశ్నలు వేయుటకు ఉపయో గిస్తారు.
Ex : Who (ఎవరు), Whom (ఎవరిని), Which (ఏది), What (ఏమిటి), Whose (ఎవరియొక్క).
4. Relative Pronouns : రెండు వాక్యములను కలుపుటకు వాడతారు.
Ex : ప్రశ్నలు వేయుటకుపయోగించిన Who, Whom. Which, What, Whose లు కాక that, as but లు కూడా ఉపయోగిస్తారు.
5. Reflexive Pronouns : ఒక పని యొక్క ఫలి తమును ఆ పనిచేయు వారే పొందినపుడు వీటిని వాడ తారు.
Ex: Myself, Yourself, Itself, Himself, Ourselves, Yourselves, Yjemselves, Herself, Thyself.
6. Distributive Pronouns : మనుష్యులను గాని, వస్తువు లను గాని, "ఒక్కొక్కటిగా తీసుకోవడానికి వాడతారు.
Ex : either, neither, each.
7. Reciprocal Pronouns : పరస్పరము ఒక పనిని ఒకరికో కరు చేయుచున్నట్లు తెలియజేయుటకు వాడుదురు.
Ex: One another, Each other.
8. Possessive Pronouns : ఒక Adjectiveకు ఒక nounకు ఈ pronouns సమానము.
Ex : mine. Our
9. Indefinite Pronouns : ఫలానా వస్తువు, ఫలానా వకి అన నిర్దిష్టంగా సూచించకుండా ఏదో ఒక వస్తువును. వ్యక్తిని గురించి ఇన్ డెఫినిటవ్ ప్రొనౌన్స్ తెలియ చేస్తాయి.
EX : anyone, someone, any, no one, none, anybody, anything, some, somebody, nobody, every body, few, many, others, all.
DOWNLOAD BOOK PDF CLICK HERE
No comments:
Post a Comment