Saturday, March 5, 2022

VERB

 

3.VERB క్రియ) :

A verb is a word used to say something about a noun.

(పనులను తెలియజేయు మాటలను వెర్బ్ ' అని అంటారు.)

Verbs ముఖ్యంగా రెండు రకములు :

1. Ordinary verbs,

2. Auxillary Verbs 

Ordinary verbs, ను మరల రెండు రకాలుగా విభజించ వచ్చు

అవి :

1. Transitive verbs 

 2. Intransitive verbs

Ordinary verbs, past tense రూపములో అవి పొందే తీరును బట్టి రెండు విధములుగా ఉంటాయి.

 అవి 1. Strong verbs

           2. Weak verbs

పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యములో subject (కర్త), object కర్మ), verb (క్రియ) అను మూడు భాగాలుంటాయి. వీటిలో Subject(s) ఒక పని చేయువానిని తెలియ చేయు మాటను సరించి, 'object పని యొక్క ఫలితమును అనుభవించు వాని పాటను గురించి, verb (v) పని తెలియజేయు మాటను గురించి , తెలియజెప్పను.

Ex : Ramu beats the dog, Ramu (Subject) గాను ' beats (verb) గాను the dog (object) గాను వాక్యములో ఉన్నవి.

ఒక వాక్యముల కర్త, కర్మ, క్రియలను గూరించుటకు మొదట వాక్యములోని Verb ను గుర్తించాలి. Verb ఎపుడూ పనిని తెలియజేస్తుంది కాబట్టి క్రియకు ముందు what (ఏది), who (ఎవరు, ఎవడు) అనే ప్రశ్నలు వేయగా వచ్చే జవాబునే subject అంటారు. క్రియకు "ముందు what (దేనిని, వేనిని) whom(ఎవరిని) అనే ప్రశ్నలతో తగిన దానితో జవాబునే object అని అంటారు.

 

1. A Transitive Verb is a verb that denotes an which passes over from the doer, or subject to an object. 

ఒక వాక్యములో object ( కర్మ) లు కలిగి వాటి సహాయముతో వాక్యార్ధాన్ని పూరించితే వాటిని Transitive verbs (సకర్మక క్రియలు) అని అంటారు.

Ex: The boy kicks the football, Ramu sings a song, The boy writes a letter. 

వీటన్నిటిలో kicks, sings, writes అను verbs, foot ball, song, letter అను objectsను కలిగి ఉన్నాయి. కావున ఇవి సకర్మక క్రియలు.

 

2. An Intransitive Verbs is a very that denotes an action which does not pass over to an object, or which express a state as being 

ఒక వాక్యములో object సహాయము లేకుండానే వాక్యార్గాన్ని పూరించితే వాటిని అకర్మకక్రియలు Intransitive verbs అని అంటారు.

 

Ex: The tree grows, The boy runs, Birds sing,

వాటిలో grow, run, sing అను క్రియలు object సహాయము లేకుండానే

 

వాక్యానికి పూర్తి అర్థాన్నిస్తున్నాయి. కావున , ఇవి అకర్మక క్రియలు.

 

3. An Auxiliary Verb is a verb used to form the tenses, moods, voices, etc. of other verbs. 

ఒక వాక్యములో క్రియకు సహాయపడు క్రియ (helping verb) ను Auxiliary verb అని అంటారు .

 

Ex: Have, be, can, could, shall, should, will, would, ought, must, used, dare, need, may, might, do.


DOWNLOAD BOOK PDF CLICK HERE

No comments:

Post a Comment