8.INTERJUCTION (ఆశ్చర్యార్థకము) :
An interjection is
a word used to express some sudden feeling. సoతోషము, ఆశ్చర్యము, విచారము, భయము, కోపము, బాధ మొదలగు మానసిక భావాలను లేక ఉద్రేకాలను తెల్పు టకు వాడే మాటలను
Interjections (ఇంటర్ జెక్షన్స్) అని అంటారు).
Examples:
1 Hello!
How are you?
2. Alas! She is dead.
3. Hurray! We have won the match.
4. Hurrah! we won the game.
5. Alas!
she is dead.
పై వాక్య ములో Hurrah! , Alas ! అను రదములు Interjections.
Interjections తరువాత ఆశ్చర్యార్ధకము
(!) అనే గుర్తు ఉంచి దాని తరువాత వచ్చేమాట మొదటి అక్షరము Capital letters తో ప్రారంభించవలెను.
DOWNLOAD BOOK PDF CLICK HERE
No comments:
Post a Comment