Thursday, March 3, 2022

ADJECTIVE

 5.ADJECTIVE (విశేషణము) :

An adjective is a word used to add something to the meaning of a noun.

 నామవాచకములుగా పనిచేయు వస్తువుల యొక్క గుణములు గాని, గంగులు గాని, సంఖ్య గాని, పరిమితిగాని, వరుసలు గాని, తెలియజేయు మాటలను విశేషణములు (Adjectives) అని అంటారు.

Ex : Black, short, four, little good, white,

Adjectives ముఖ్యంగా ఐదు రకాలుగా విభజించవచ్చు:

1. Adjectives of quality or Discriptive Adjectives: It shows the kind or quality of a person or thing. (దస్తు చుల యొక్క గుణములను అనగా ఎటువంటివి అనే వాటిని తెల్సునవి Adjectives of quality (డైట్స్ ఆఫ్ క్వాలిటి) అని అంటారు.

Ex : 1. Bombay is a big city.

        2. She is in-honest woman.

        3. It is a tall tree.

వీటిలో big, honest, tall అనునని  Adjectives of qualities.

 

2. Adjectives of quantity : It show how much of a thing is meant

 (వసువుల ఒక్క పరిమాణమును అనగా ఎంత అను చాటిని తెలుపునవి Adjectives of quantity' (ఎడ్వైన్స్ ఆఫ్ క్వాంటిటి) అని అంటారు.

Ex: 1. I bought some sugar,

      2. He has lost all his money.

 

 3. Adjectives of Number or Numaral Adjectives : It show how many persons or things are meant, or in what order a person or thing stands.

(వస్తువులు లేక వ్యక్తులు ఎన్ని (how many) గలవో లేక క్రమము (order) లో గలవో తెలుపునది Adjectives of number (ఎడైక్లిన్స్ ఆఫ్ సంబర్) అని అంటారు.) ఇచి మూడు రకాలుగా ఉన్నాయి.

 

a) Definite Numaral Adjectives: Which denote an exact number (వస్తువుల క్రమమును గాని, సంఖ్యను గాని నిర్దుష్టంగా ఇది ఎన్నవది అని తెల్పుదానిని Definite Numaral Adjectives (డెఫ్ సెట్ న్యూచురల్ ఎడ్జ్వ్స్ ) అని అంటారు.

 

Ex: One, two, first, second, 1. Three men, 2. Second month. 3. Third year.

 

b) Indefinite Numaral Adjectives: Which do not denote an exact number or which denote an Indefinite number of things : వస్తువుల క్రమమును గాని, సంఖ్యను గాని సరిగా చెప్పని దానిని indefinite Numaral Adjectives

 

(ఇన్ డెఫినెట్ న్యూమరల్ ఎడైక్లిన్స్) అని అంటారు.

 

Ex : All (అన్ని), no (లేవు), many (చాలా), any (ఏదైనా), Some (కొన్ని) few (కొద్ది) several (పెక్కు).

 

c) Distributive Adjectives: Which refer to each one of a number వస్తువులను ఒక్కొక్కటిగా తెలియజేయు మాట లను Distributive Adjectives అని అంటారు.

 

Ex: Each, every, either, neither.

 

4. Interrogative Adjectives : Are used in asking "questions నౌన్ కి ముందు ప్రశ్నలు వేయడంలో ఉపయోగిం పబడు మాటలను ఇంటరాగేటివ్ ఎడైక్లిప్స్ అని అంటారు.

 

Ex: What, which, whose, whom,

 

Ex: Whose book is this?

 

5. Demonstrative Adjectives : Point out which person or thing is meant. (ఫలానా వ్యక్తి, ఫలానా వస్తువు అని నిర్దేశించి చెప్పు వానిని డిమాన్ స్ట్రేటివ్, ఎడ్జెక్టివ్స్ అని అంటారు.)

 

Ex: That, this, these, those, such..

No comments:

Post a Comment