| English | తెలుగు (Telugu) |
|---|---|
| Welcome | సుస్వాగతం (susvaagatam) |
| Hello (General greeting) | నమస్కారం (namaskārām) |
| How are you? | మీరు ఏలా ఉన్నారు ? (meeru aelaa unnaaru?) |
| Reply to 'How are you?' | నేను బాగున్నాను. మీరు ఏలా ఉన్నారు ? (naenu baagunnaanu, meeru aelaa unnaaru?)) నేను బాగున్నాను, ధన్యవాదములు, మరి మీరు ? (naenu baagunnaanu, dhanyavaadhamulu, mari meeru?) |
| Long time no see | చాలా కాలమైంది మిమ్మల్ని చూసి (chaalaa kaalamaiṅdhi mimmalni choosi) |
| What's your name? | మీ పేరేమండి ? (mee paeraemaṅdi?) |
| My name is ... | నా పేరు ... (naa paeru ...) |
| Where are you from? | మిదే ఊరు ? (meeday vooru?) మీరు ఎక్కడ నుంచి వచ్చారు ? (meeru ekkada nuṅchi vachchaaru?) |
| I'm from ... | నేను ... నుండి వచ్చాను (naenu ... nuṅchi vachchaanu) |
| Pleased to meet you | mimmalni kalaskoram arunangawan uṅdhi మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది (mimmalni kalavadaṅ chaalaa saṅthoashaṅgaa uṅdhi) |
| Good morning (Morning greeting) | శుభోదయం (shubhodayam) సుప్రభాతం (supra bhetam) |
| Good afternoon (Afternoon greeting) | శుభ దినం (shubha dhinaṅ) |
| Good evening (Evening greeting) | నమస్కారం (namaskārām) - frm నమస్తే (namaste) - inf |
| Good night | శుభ రాత్రి (shubha raathri) |
| Goodbye (Parting phrases) | వెళ్ళొస్తాను (vellostaanu) వీడ్కోలు (veedkolu) ఇక సెలవు (ika selavu) |
| Good luck! | అంతా శుభం కలగాలి (aṅthaa shubhaṅ kalagaali) మీకు అంతా శుభం కలగాలని కొరుకుంటున్నాను (meeku aṅthaa shubhaṅ kalagaalani korukuṅtunnaanu) |
| Cheers! Good Health! (Toasts used when drinking) | శుభ ఆరోగ్యం (shubha aaroagyaṅ) |
| Have a nice day | శుభ దినం (shubha dhinaṅ) |
| Bon voyage / Have a good journey | శుభ ప్రయాణం (shubha prayaanaṅ) |
| I understand | అర్ధం అవుతుంది (artam owtundi) |
| I don't understand | నాకు అర్ధం కాలేదు (naaku ardhaṅ kaalaedhu) అర్ధం కాదు (artam kaadu) |
| Please speak more slowly | దయచేసి నెమ్మదిగా మట్లాడండి (dhayachaesi nemmadhigaa matlaadaṅdi) |
| Please say that again | దయచేసి మళ్లీ చెప్పండి (dhayachaesi mallee cheppaṅdi) |
| Please write it down | దయచేసి ఆది రాయండి (dhayachaesi aadhi raayaṅdi) |
| Do you speak English? | మీరు(నువ్వు) ఆంగ్లం(ఆంగ్ల భాష) మాట్లాడగలరా(వా)? (meeru (nuvvu) aanglam (aangla bhasha) matladagalara(va)?) |
| Do you speak Telugu?> | మీరు తెలుగు మాట్లాడతారా ? (meeru thelugu maatlaadathaaraa?) |
| Yes, a little (reply to 'Do you speak ...?') | ఔను, కొంచం మాత్రంగా (aunu koṅchaṅ maathraṅgaa) |
| How do you say ... in Telugu? | ... ని తెలుగులో ఎలా చెపుతారు ? (..... ni theluguloa elaa cheputhaaru?) |
| I don't speak ... | నేను మీ (నీ) భాష మాట్లాడను (nenu mee (nee) bhasha matladanu) |
| Don't worry | దిగులు చెంధద్దు , కలత చెంధద్దు (dhigulu chend(h)ad(h)(dh)u; kalatha chend(h)ad(h)(dh)u) |
| Don't fear | భయ పడద్దు (bhaya padadhu) |
| Excuse me | క్షమించండి (kshamiṅchaṅdi) |
| How much is this? | దీని ధర ఎంత ? (dheeni dhara eṅtha?) |
| Sorry | మా క్షమాపణలు (maa kshamaapanalu) |
| Thank you | ధన్యవాదములు (dhanyavaadhamulu) |
| Reply to thank you | మా సంతోషం (maa saṅthoashaṅ) |
| Where's the toilet / bathroom? | దొడ్డి గది ఎక్కడ ఉన్నది ? (dhoddi gadhi ekkada unnadhi?) |
| This gentleman/lady will pay for everything | ఈ పెధ్ద మనిషి అన్నిటికీ ధర ఇస్తారు (ee pedhdha manishi annitikee dhara isthaaru) |
| Would you like to dance with me? | నాతో నాట్యం చేసే కుతూహలం ఉన్నదా ? (naathoa naatyaṅ chaesae kuthoohalaṅ unnadhaa?) |
| I love you | నేను నిన్ను ప్రేమిస్తున్నాను (naenu ninnu praemisthunnaanu) |
| Get well soon | మీ ఆరోగ్యం త్వరలో కుదుట పడాలని కోరుకుంటున్నాను (mee aaroagyaṅ thvaraloa kudhuta padaalani koarukuṅtunnaanu) |
| Leave me alone! | నన్ను ప్రశాంతతో వదిలి పెట్టండి (nannu prashaaṅthathoa vadhili pettaṅdi) |
| Help! | సహాయం ! (sahaayaṅ!) |
| Fire! | మం టలు ! (maṅ talu!) |
| Stop! | ఆపండి ! (aapaṅdi!) |
| Call the police! | రక్షక భటులని పిలవండి ! (rakshaka bhatulani pilavaṅdi!) |
| Christmas greetings | సంతోషకరమైన క్రిస్ఠ్మస్ (saṅthoashakaramaina kristmas) |
| New Year greetings | మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు (mariyu noothana saṅvathsara shubhaakaaṅkshalu) |
| Easter greetings | శుభ ఈస్ఠర్ (shubha eestar) |
| Birthday greetings | జన్మదిన శుభాకాంక్షలు (janmadina śubhākāṅkṣalu) పుట్టినరోజు శుభాకాంక్షలు (puṭṭinarōju śubhākāṅkṣalu) |
| Congratulations! | అభినందనలు! (Abhinandanalu!) |
| One language is never enough | ఒక భాష సరిపోదు (oka bhaasha saripoadhu) |
| My hovercraft is full of eels | నా విమానము అంతా మలుగు చేపలతో నిండిపోయింది (naa vimaanamu anthaa malugu chaepalatho nindi poyunthi) |
No comments:
Post a Comment