Saturday, March 19, 2022

TENSES

 Tenses:

    Tense అనగా " కాలం (timeఅని అర్థం . ఇది క్రియ (verbయొక్క రూపం . అంటే క్రియా రూపాన్ని (Verb formతెలియజేసే దానిని " Tense " అని అంటారు .

ఇంగ్లీషులో ముక్యంగా 3 రకాల Tenses ఉన్నాయి.

అవి:

1. Present tense (వర్తమాన కాలం)

2. Past tense (భుత కాలం)

3. Future tense (భవిష్యత్ కాలం)

 

పై మూడు Tense లను ఒక్కోదానిని మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది .

 అంటే మొత్తం 12 రకాలు , వాటిని ఒక్కొక్కటిగా క్రింద తెలుసుకుందాం .

1 comment: